PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Kotak Mahindra Bank లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కోట‌క్ మ‌హింద్ర బ్యాంక్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : కొట‌క్ మ‌హింద్ర బ్యాంక్
ఉద్యోగం : అక్విజిష‌న్ మేనేజ‌ర్
ఖాళీలు : పేర్కొన‌లేదు.
జీతం : పేర్కొన‌లేదు.
విద్యార్హత : గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి డిగ్రీ, పిజి.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మెద‌క్, సికింద్రాబాద్, హైద‌రాబాద్, ఆర్మూర్.
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌రణ తేది : 11-8-2021

ఇంట‌ర్వ్యూ స‌మ‌యం – స్థలం : 14th August , 9.30 AM – 5.30 PM
Kotak Mahindra Bank Ltd., DOOR NO: 16-10-1/S/46, Plot No. 46, Sri Krupa Market, Mahaboob Mansion, Malakpet, Hyderabad – 50036

About Author