PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

KVIC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఖాదీ విలేజ్ అండ్ ఇండ‌స్ట్రీస్ క‌మీష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : కేవీఐసీ
ఉద్యోగం : టెక్నిక‌ల్ ఎక్స్పర్ట్, మార్కెటింగ్ ఎక్సప‌ర్ట్.
విద్యార్హ‌త‌: డిగ్రీ, ఎంబీఏ
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : రూ.40,000 నెల‌కు
వ‌య‌సు : 65 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 20-10-2021
చివ‌రి తేది : 8-11-2021
అధికారిక వెబ్ సైట్ : kviconline.gov.in
అడ్రస్ : the State Office KVIC, Vijayawada

About Author