PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Larsen & Toubro లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎల్ అండ్ టీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేది లోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : లార్సన్ అండ్ ట‌బ్రో
ఉద్యోగం : సివిల్ ఎగ్జిక్యూష‌న్- ఫోర్ మెన్
విద్యార్హ‌త : ఐటీఐ, డిప్లొమ‌, టెన్త్, ఇంట‌ర్, బీఈ
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఘ‌జియాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 28-8-2021

అధికారిక వెబ్ సైట్ :
https://www.larsentoubro.com/corporate/careers/

About Author