PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​: లాల్‌ బహదూర్‌శాస్త్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌  సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ :  ఎల్ బిఎస్ఐఎమ్

ఉద్యోగం : ప్రొఫెసర్లు , అసోసియేట్ ప్రొఫెసర్లు

విద్యార్హత : మాస్టర్స్ డిగ్రీ తో పాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

జీతం :  . పేర్కొనలేదు

ఖాళీలు :  పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం

ఎంపిక విధానం :  పేర్కొనలేదు

 చివరి తేది :  31-12-2021

అధికారిక వెబ్ సైట్ :    https://www.lbsim.ac.in/

,

About Author