PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

LIC HFL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్

ఉద్యోగం : అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, పీజీ,ఎంబీఏ,

జీతం : 22,730 – 1,01,040 నెల‌కు

ఖాళీలు : 80

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ -800

ఎంపిక విధానం : ఆన్ లైన్ ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-8-2022

చివరి తేది : 25-8-2022

అధికారిక వెబ్ సైట్ : lichousing.com

About Author