మద్రాసు హైకోర్టు లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: మద్రాసు హైకోర్టు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్, ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు. అడహక్ ప్రాతిపదిక ఈ పోస్టుల భర్తీ చేస్తారు.
సంస్థ : మద్రాస్ హైకోర్టు
ఉద్యోగం : లా క్లర్క్స్.
ఖాళీలు : 37
జీతం : రూ.30,000 నెలకు
విద్యార్హత : లా డిగ్రీలో గ్రాడ్యుయేషన్
వయసు : 30 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్, ఈ మెయిల్
ఎంపిక విధానం : అర్హులైన వారిని వైవా వాయిస్ టెస్ట్ ద్వార ఎంపిక చేస్తారు.
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేది : 10-9-2021
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది : 13-9-2021
అడ్రస్ : రిజిస్ట్రార్ జనరల్,
హైకోర్టు,
మద్రాసు – 600104
వెబ్ సైట్ : www.hcmadras.tn.nic.in