PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MANAGEలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎక్స్టెన్ష‌న్ మేనేజ్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎమ్ఏఎన్ఏజీఈ

ఉద్యోగం : మేనేజ్ ఫెలో, మేనేజ్ ఇంట‌ర్న్

విద్యార్హ‌త : ఎంఎస్సీ, పీహెచ్డీ ఇన్ అగ్రిక‌ల్చ‌రల్ ఎక్స్టెన్ష‌న్, అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎక‌నామిక్స్, క్లైమేట్ చేంజ్ అడాప్ష‌న్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్.

జీతం : 25,000 – 56,000 నెలకు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-2-2022

చివరి తేది : 15-2-2022

అడ్ర‌స్ : Dr. N. Balasubramani, Director, Center for Sustainable Agriculture & Climate Change and Adaptation (CSA & CCA), National Institute of Agricultural Extension Management (MANAGE), Rajendranagar, Hyderabad – 500030

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : manage.gov.in

About Author