PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MECON లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మెట‌ల‌ర్జిక‌ల్ అండ్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : మెట‌ల‌ర్జిక‌ల్ అండ్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్
ఉద్యోగం : మైనింగ్ ఇంజినీర్, ప్రాజెక్ట్ క‌న్సల్టెంట్
విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ, ఎంబీఏ, గ్రాడ్యుయేష‌న్, బీఈ, బీటెక్.
ఖాళీలు : 113
జీతం : రూ.61,000 నుంచి రూ.1,83,000 నెల‌కు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్, ఆన్ లైన్
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ -500
ఎస్సీ, ఎస్టీ -ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 13-9-2021
చివ‌రి తేది : 27-9-2021
అధికారిక వెబ్ సైట్ : meconlimited.co.in

అడ్రస్ : Manager (HR), Recruitment Section, HR Department, MECON Limited, Doranda, Ranchi, Jharkhand – 834002

About Author