PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MEDHAలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : MEDHA Servo Drives Pvt Ltd సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : మేధా స‌ర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్

ఉద్యోగం : టెక్నిక‌ల్ అసిస్టెంట్ ట్రైనీస్

విద్యార్హ‌త : డిప్లొమ ఇన్ ఈసీఈ, ఈఈఈ, మెకానిక‌ల్.

జీతం : 2.5 ల‌క్ష‌లు సంవ‌త్స‌రానికి

ఖాళీలు : 50

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, టెక్నిక‌ల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్.

దరఖాస్తు స్వీకరణ తేది : 8-3-2022

చివరి తేది : 12-3-2022

అడ్ర‌స్ : Avanthi Institute of Engineering & technology, Cherukupalli (V), near tagarapuvalasa bridge, tagarapuvalasa, visakhapatnam

కాంటాక్ట్ : http://Kamalakar – 98484 38254

About Author