PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెడ్ ప్లస్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మెడ్ ప్లస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్య్వూకు హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : మెడ్ ప్లస్
ఉద్యోగం : ఫార్మాసిస్ట్, సీఎస్ఏ, ఆడిట్ అసిస్టెంట్, ఎక్స్ఎల్ డ్రైవ‌ర్స్
ఖాళీలు : 66
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ, ఫార్మా,
జీతం: రూ.9,806 నుంచి రూ.11,000
జెండ‌ర్ : పురుషులు, మ‌హిళ‌లు
ప‌ని చేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం
ఇంట‌ర్య్వూ తేది : 9-8-2021

అడ్రస్ : Chaitanya Degree & PG College for Women,
Gajuwaka – Visakhapatnam (AP)

మ‌రిన్ని వివ‌రాల‌కు : Ramesh: 92925 53352, 70363 63272

About Author