PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MHSRBలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మెడికల్ అండ్ హెల్త్ స‌ర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు

సంస్థ : ఎంహెచ్ఎస్ఆర్బీ

ఉద్యోగం : అసిస్టెంట్ స‌ర్జ‌న్, ట్యూట‌ర్.

విద్యార్హ‌త : ఎంబీబీఎస్.

జీతం : 57,700 – 1,82,400 నెలకు

ఖాళీలు : 1326

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 320

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 15-7-2022

చివరి తేది : 14-8-2022

అధికారిక వెబ్ సైట్ : mhsrb.telangana.gov.in

About Author