MIDHANI లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : మిధాని వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : మిధాని
ఉద్యోగం : అసిస్టెంట్
ఖాళీలు : 5
విద్యార్హత: పదో తరగతి, ఐటీఐ
జీతం : రూ.24,920
వయసు : 30 ఏళ్లు
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్
దరఖాస్తు స్వీకరణ తేది : 18-8-2021
చివరి తేది : 31-8-2021
అధికారిక వెబ్ సైట్ : midhani-india.in