PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Ministry of Defenceలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్

ఉద్యోగం : చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్, జాయింట్ డైరెక్ట‌ర్.

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఏపీ, తెలంగాణ‌, ఢిల్లీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 10-6-2022

చివరి తేది : 10-8-2022

అధికారిక వెబ్ సైట్ : mod.gov.in

About Author