PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Muthoot Fincorp లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ ఫిన్ కార్ప్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ముత్తూట్ ఫిన్ కార్ప్
ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్- ఇంట‌ర్నల్ ఆడిట్
ఖాళీలు : పేర్కొన‌లేదు.
జీతం : రూ. మూడు ల‌క్షల నుంచి రూ. ఐదు ల‌క్షల వ‌ర‌కు సంవ‌త్సరానికి.
విద్యార్హత : గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి బీకాం డిగ్రీ.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరువ‌నంత‌పుర
ద‌ర‌ఖాస్తు స్వీక‌రణ తేది : 11-8-2021

మెయిల్ ఐడి : [email protected]

About Author