PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NAARM లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీస‌ర్చ్ మేనేజ్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఏఏఆర్ఎమ్

ఉద్యోగం : రీసర్చ్ అసోసియేట్, ట్రైనీషిప్

విద్యార్హ‌త : ఎంఈ, ఎంటెక్, పీజీ, ఎంఎస్సీ, పీహెచ్డీ.

జీతం : 10,000 – 47,000 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంర‌ట్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 15-1-2022

చివరి తేది : 31-1-2022

అడ్ర‌స్ : NAARM Rajendra Nagar, Hyderabad- Telangana, 500030

అధికారిక వెబ్ సైట్ : naarm.org.in

About Author