NAARM లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్: నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసర్చ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఏఏఆర్ఎమ్.
ఉద్యోగం : ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్, కమ్యూనికేషన్ మేనేజర్.
విద్యార్హత : డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పీజీ, ఎంబీఏ, పీజీడిఎమ్ అగ్రిబిజినెస్.
జీతం : 35,000 – 85,000 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఈమెయిల్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 7-5-2022
చివరి తేది : 27-5-2022
అధికారిక వెబ్ సైట్ : naarm.org.in