PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NABARD లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నాబార్డు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నాబార్డు
ఉద్యోగం : మేనేజ‌ర్, అసిస్టెంట్ మేనేజ‌ర్
ఖాళీలు : 162
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
విద్యార్హ‌త : నాబార్డు అధికారిక నోటిపికేష‌న్ ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌రఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 17-7-2021
చివ‌రి తేది : 7-8-2021

అధికారిక వెబ్ సైట్ : nabard.org

About Author