NABARD లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఏబీఏఆర్డీ
ఉద్యోగం : డెవలప్మెంట్ అసిస్టెంట్.
విద్యార్హత : డిగ్రీ.
జీతం : 13,150 – 34,990 నెలకు
ఖాళీలు : 177
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ-50
మిగిలినవారికి-450
ఎంపిక విధానం : ప్రిలిమినరీ ఎగ్జామ్స్,మెయిన్స్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 15-9-2022
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది : 10-10-2022
అధికారిక వెబ్ సైట్ : nabard.org