నాబార్డ్ కన్సల్టెన్సీలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: నాబార్డ్ కన్సల్టెన్సీ సంస్థ నాబ్ కాన్స్ లో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ: నాబ్ కాన్స్
ఉద్యోగం:
జూనియర్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్.
మెత్తం ఖాళీలు : 22
పని ప్రాంతం: దేశంలో ఎక్కడైన
విద్యార్హత: జూనియర్ కన్సల్టెంట్ – పీజీ, ఎంబీఏ- సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
సీనియర్ కన్సల్టెంట్- పీజీ, ఎంబీఏ- సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: జూనియర్ కన్సల్టెంట్ -రూ. 40,000
సీనియర్ కన్సల్టెంట్ – రూ.1,50,000
వయోపరిమితి: జూనియర్ కన్సల్టెంట్ – 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి
సీనియర్ కన్సల్టెంట్ – 40 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు చివరి తేది: 29-5-2021
దరఖాస్తు చేయడానికి ఆన్ లైన్ లింక్: జూనియర్ అసిస్టెంట్- https://forms.gle/2ptVi7CVJB9BhEns9Junior
సీనియర్ అసిస్టెంట్ – https://forms.gle/MpkLkCuDghKh45st6