PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NALCOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఏఎల్సీఓ

ఉద్యోగం : గ‌్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీస్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్,ఎంటెక్, పీజీ,డిగ్రీ,ఎంఎస్సీ.

జీతం : 40000-180000 నెలకు

ఖాళీలు : 189

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌రల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ – 500
అంద‌రికీ – 100

ఎంపిక విధానం : గేట్ 2022 మార్క్స్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-8-2022

చివరి తేది : 11-8-2022

అధికారిక వెబ్ సైట్ : nalcoindia.com

About Author