PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NALCO లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఏఎల్ సీవో

ఉద్యోగం : జూ. ఆప‌రేటివ్ ట్రైనీ, ఆప‌రేట‌ర్ (బాయిల‌ర్).

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ.

జీతం : 12000-90000 నెలకు

ఖాళీలు : 17

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 100

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 1-9-2022

చివరి తేది : 21-9-2022

అధికారిక వెబ్ సైట్ : nalcoindia.com

About Author