PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NARL లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: నేష‌న‌ల్ అట్మాస్పియ‌రిక్ రీస‌ర్చ్ లేబొరేట‌రీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎన్ఏఆర్ఎల్
ఉద్యోగం : సైంటిస్ట్ , ఇంజినీర్, జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో
విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్.
జీతం : రూ.31,000 నుంచి రూ.1,77,500 నెల‌కు
ఖాళీలు : 14
ప‌నిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌దేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 30-10-2021
చివ‌రి తేది : 29-11-2021
అధికారిక వెబ్ సైట్ : narl.gov.in

About Author