NBCC లో ఉద్యోగాలు
1 min read
పల్లెవెలుగు వెబ్: ఎన్ బీసీసీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు. ఎన్ బీసీసీ న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేస్తుంది. ఎన్ బీసీసీ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న కంపెనీ.
సంస్థ: ఎన్ బీసీసీ
ఉద్యోగం: చీఫ్ జనరల్ మేనేజర్
మొత్తం పోస్టులు: 05
వయసు : 57 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29-5-2021
చివరి తేది: 28-6-2021
అధికారిక వెబ్ సైట్: http://www.nbccindia.com/