PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​: నేష‌న‌ల్ బిల్డింగ్ క‌న‌స్ట్రక్షన్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  నేష‌న‌ల్ బిల్డింగ్ క‌న‌స్ట్రక్షన్ కార్పొరేష‌న్ లిమిటెడ్
ఉద్యోగం :  ప్రాజెక్ట్ మేనేజ‌ర్, ఆఫీస్ అసిస్టెంట్
విద్యార్హత :  డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్
జీతం : రూ.18430 నుంచి రూ.1,80,000 నెల‌కు
ఖాళీలు : 70
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఎస్సీ, ఎస్టీ,పీడ‌బ్ల్యూడీ – ఉచితం
                           మిగిలిన వారికి – 1000
ఎంపిక విధానం :  స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  9-12–2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది :  8-1-2022
అధికారిక వెబ్ సైట్ : nbccindia.com

About Author