PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NBCC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ బిల్డింగ్స్ క‌న్ స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎన్బీసీసీ

ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్

విద్యార్హ‌త : డిగ్రీ , ఎల్ఎల్ బీ, బీఈ, బీటెక్, ఎంసీఏ.

జీతం : .40000-140000 నెల‌కు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూ – ఉచితం
మిగిలిన వారికి – 1000

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-2-2022

చివ‌రి తేది : 4-3-2022

అధికారిక వెబ్ సైట్ : nbccindia.in

About Author