PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NBCCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ బిల్డింగ్ క‌న్ స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్బీసీసీ

ఉద్యోగం : జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, ప్రాజెక్ట్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ, పీజీ, ఎంబీఏ.

జీతం : 60000-240000 నెల‌కు

ఖాళీలు : 23

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 1000

ఎంపిక విధానం : కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 9-5-2022

చివరి తేది : 8-6-2022

అధికారిక వెబ్ సైట్ : nbccindia.in

About Author