PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్ బీసీసీలో ఉద్యోగాలు.. నోటిఫికేష‌న్ విడుద‌ల

1 min read

నేష‌న‌ల్ బిల్డింగ్స్ కన్​స్ట్రక్షన్​ కార్పొరేష‌న్(ఎన్ బీసీసీ) లిమిటెడ్ 2021 సంవత్సరానికి గాను నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఏప్రిల్ 14 లోపు అర్హత‌గ‌ల అభ్యర్థులు.. ఎన్బీసీసీ అధికారిక వెబ్ సైట్ ద్వార .. ఆన్ లైన్ లో అప్లై చేసుకోవ‌చ్చు. మిగిలిన పూర్తీ వివ‌రాలు కింద ఇవ్వబ‌డిన‌వి. గమ‌నించ‌గ‌ల‌రు.
సంస్థ: నేష‌న‌ల్ బిల్డింగ్స్ క‌న్​స్ట్రక్షన్​ కార్పొరేష‌న్(ఎన్ బీసీసీ) లిమిటెడ్- 2021
ఉద్యోగం: సైట్ ఇన్స్పెక్టర్
ఖాళీలు: 120
ప్రాంతం: ఇండియా మొత్తం
జాబ్ కేట‌గిరి: ప‌బ్లిక్ సెక్టార్ విభాగం
అప్లై చేసే విధానం: ఆన్ లైన్
వెబ్ సైట్: www.nbccindia.com
విద్యార్హత‌: డిప్లొమ‌
ఫీజు: జ‌న‌ర‌ల్\ ఓబిసి ల‌కు -500 రూ.
ఎస్సీ\ఎస్టీ\విక‌లాంగులు- ఉచితం
ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ద్వార ఎంపిక (CBT)
అప్లికేష‌న్ స్వీక‌ర‌ణ తేది: 25-3-2021
చివ‌రి తేది: 14-4-2021

About Author