PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్ సిసి ఆర్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ కోస్టల్ రీస‌ర్చ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ మ‌రియు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎన్ సిసి ఆర్
ఉద్యోగం : టెక్నిక‌ల్ అసిస్టెంట్, ఎస్ఆర్ఎఫ్‌
ఖాళీలు : 81
విద్యార్హ‌త : డిగ్రీ, డిప్లొమ‌, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ.
జీతం: రూ.20,000 నుంచి రూ.78,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : చెన్నై, అండ‌మాన్- నికోబార్, ల‌క్షద్వీప్, ఇండియా
వ‌య‌సు : 32 నుంచి 50 ఏళ్లు. ఒక్కో పోస్టుకు ఒక్కో ర‌కంగా ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్ అండ్ ఆన్ లైన్
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 24-7-2021
చివ‌రి తేది : 20-8-2021

అధికారిక వెబ్ సైట్ : nccr.gov.in

అడ్రస్ : The Director,
National Centre for Coastal Research (NCCR),
Ministry of Earth Sciences,
2nd Floor,
NIOT Campus,
Velachery-Tambaram Main Road,
Pallikaranai,
Chennai – 600100

About Author