PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NCIMHలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : నేష‌న‌ల్ సెంట‌ర్ ఆఫ్ ఇండియ‌న్ మెడిక‌ల్ హెరిటేజ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లయింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎన్సిఐఎమ్ హెచ్
ఉద్యోగం : సీనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో
ఖాళీలు : 5
విద్యార్హ‌త : బీఏఎమ్ఎస్, ఎమ్ డి, బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమ‌, డిగ్రీ, పీజి.
వ‌య‌సు : 35 ఏళ్ల లోపు ఉండాలి.
జీతం : 35,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ – తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ఆన్ లైన్ వైవా ఎగ్జామ్, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 7-7-2021
చివ‌రి తేది : 25-7-2021
ఇంట‌ర్య్వూ తేది : 29-7-2021 ఉద‌యం 10 గంట‌ల‌కు.

అధికారిక వెబ్ సైట్ : niimh.nic.in

About Author