PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NCRTC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ క్యాపిట‌ల్ ట్రాన్స్ పోర్ట్ రీజియ‌న్ కార్పొరేష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆఫ్‌ లైన్ లేదా ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎన్సీఆర్టీసి
ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్
ఖాళీలు : 10
విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఈ, బీటెక్
వ‌య‌సు : 40 ఏళ్లు ఉండాలి.
జీతం : రూ.50,000 నుంచి రూ.1,60,000 వ‌ర‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌రఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 6-8-2021
చివ‌రి తేది : 31-8-2021
అధికారిక వెబ్ సైట్ : ncrtc.in

అడ్రస్ : to the
Career Cell,
HR Department,
National Capital Region Transport Corporation,
Near Vikas Sadan,
INA Colony,
New Delhi – 110023

About Author