PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NCRTC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ కాపిట‌ల్ రీజియ‌న్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ కాపిట‌ల్ రీజియ‌న్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేష‌న్
ఉద్యోగం : డిజిఎమ్, అసిస్టెంట్ మేనేజ‌ర్
విద్యార్హత : ఏదైన గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత‌
ఖాళీలు : 11
జీతం : రూ.30,000 నుంచి రూ.2,00,000 నెల‌కు
వ‌య‌సు : 40 నుంచి 50 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 13-8-2021

చివ‌రి తేది : 7-9-2021

అధికారిక వెబ్ సైట్ : ncrtc.in

About Author