PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NCS RNDL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేషనల్ కెరీర్ సర్వీసెస్ ఆర్ఎన్డీఎల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్సీఎస్ ఆర్ఎన్డీఎల్

ఉద్యోగం : డిస్ట్రిక్ట్ మేనేజర్

విద్యార్హ‌త : 12వ తరగతి

జీతం : రూ.12000- రూ. 20000 నెలకు

ఖాళీలు : 800

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ​​​​​ ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ , కమ్యునికేషన్ స్కిల్స్, సెల్ఫ్ కాన్పిడెన్స్

దరఖాస్తు స్వీకరణ తేది : 13-12-2021

చివరి తేది : 31-12-2021

అధికారిక వెబ్ సైట్ : ncs.gov.in

About Author