PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NDRF లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : నేష‌న‌ల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
ఉద్యోగం : అసిస్టెంట్ క‌మాండెంట్స్, కానిస్టేబుల్
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ, డిప్లొమ‌
జీతం : రూ.21,700 నుంచి రూ.1,77,500 నెల‌కు
ఖాళీలు : 1978
వ‌య‌సు : 45 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 18-8-2021
చివ‌రి తేది : 18-10-2021

అధికారిక వెబ్ సైట్ : ndrf.gov.in

About Author