PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NeGD లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ ఈ గ‌వ‌ర్నెన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ ఈ గ‌వ‌ర్నెన్స్
ఉద్యోగం : ఫ్రంట్​ ఎండ్ డెవ‌ల‌ప‌ర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్
విద్యార్హత : ఏదైన గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఈ, బీటెక్, డిగ్రీ, ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 10-8-2021
చివ‌రి తేది : 25-9-2021

అధికారిక వెబ్ సైట్ : negd.gov.in

About Author