PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NFC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న‌్యూక్లియ‌ర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఎఫ్‌సీ

ఉద్యోగం : టీజీటీ, పీఆర్టీ.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, బీఎఫ్ఏ, బీవీఏ, బీఈడీ.

జీతం : 21,250 – 26,250

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 28-1-2022

చివరి తేది : 11-2-2022

అడ్ర‌స్ : Security Office, DAE Colony, D-Sector Gate, Kamala Nagar, ECIL Post, Hyderabad– 500062

అధికారిక వెబ్ సైట్ : nfc.gov.in

About Author