PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NFDB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ ఫిష‌రీస్ డెవ‌లప్ మెంట్ బోర్డ్ ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ ఫిష‌రీస్ డెవ‌ల‌ప్మెంట్ బోర్డ్
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు : 6
విద్యార్హత : ఎన్ఎఫ్ డిబి నోటిఫికేష‌న్ ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
జీతం : రూ.15, 600 నుంచి రూ.67, 000
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 15-07-2021

                చివ‌రి తేది : 14-Aug-2021

అధికారిక వెబ్ సైట్ : nfdb.gov.in

About Author