NFDC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఎఫ్డీసీ
ఉద్యోగం : జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్.
విద్యార్హత : సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఈ, బీటెక్, పీజీ.
జీతం : 70000-260000 నెలకు
ఖాళీలు : 6
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 17-06-2022
చివరి తేది : 31-7-2022
అడ్రస్ : The General Manager (P&A) National Film Development Corporation Limited Discovery of India Bldg., Nehru Centre, Dr. A.B. Road, Worli, Mumbai 400018.
అధికారిక వెబ్ సైట్ : nfdcindia.com