PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్జీ రంగా యూనివ‌ర్శిటీ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆచార్య ఎన్జీ రంగా వ్యవ‌సాయ విశ్వవిద్యాల‌యం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార పోస్టులు భ‌ర్తీ చేస్తారు.
సంస్థ : ఆచార్య ఎన్జీ రంగా వ్యవ‌సాయ విశ్వవిద్యాల‌యం
ఉద్యోగం : టీచింగ్ అసోసియేట్, అసిస్టెంట్.
ఖాళీలు : 4
విద్యార్హ‌త : ఎమ్ఎస్సీ, బీఎస్సీ.
జీతం : 23,000 నుంచి 27000
ప‌నిచేయాల్సిన ప్రాంతం : మ‌డ‌క‌సిర‌, ఆంధ్రప్రదేశ్.
వ‌య‌సు : 40 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.

నోటిఫికేష‌న్ విడుద‌ల తేది : 3-7-2021
ఇంట‌ర్వ్యూ తేది : 12-7-2021

అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in

అడ్రస్ : Agricultural Polytechnic,
Madakasira,
Andhra Pradesh

About Author