PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NGRI లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ జియోగ్రఫీ రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ జియోగ్రఫీ రీస‌ర్చ్ ఇన్ట్సిట్యూట్
ఉద్యోగం : జూనియ‌ర్ సెక్రెటేరియేట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో గ్రాఫ‌ర్.
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్.
జీతం : రూ.32,600 నుంచి రూ.43,368
ఖాళీలు : 7
వ‌య‌సు : 28 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, పీహెచ్- ఉచితం
మిగిలిన వారికి – 100
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 1-9-2021
చివ‌రి తేది : 15-10-2021

అధికారిక వెబ్ సైట్ : ngri.org.in

About Author