NHAIలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ హెచ్ఏఐ
ఉద్యోగం : చీఫ్ జనరల్ మేనేజర్, మేనేజర్
విద్యార్హత : డిప్లొమ,సీఏ, ఐసీడబ్ల్యూఏ,డిగ్రీ, ఎల్ఎల్ బీ, బీఈ, బీటెక్, పీజీ.
జీతం : 15,600 – 2,08,700 నెలకు
ఖాళీలు : 34
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 8-2-2022
చివరి తేది : 9-3-2022
అడ్రస్ : the DGM (HR &Admn.)-I, National Highways Authority of India, Plot No: G – 5 & 6, Sector – 10, Dwarka, New Delhi – 110075.
అధికారిక వెబ్ సైట్ : nhai.gov.in