NHIDCL లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హైవే అండ్ ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్హెచ్ఐడీసీఎల్
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్
విద్యార్హత : బీఈ, బీటెక్, డిగ్రీ, ఎల్ఎల్బీ
జీతం : . 9300-67000 నెలకు
ఖాళీలు : 79
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాతపరీక్ష
దరఖాస్తు స్వీకరణ తేది : 20-12-2021
చివరి తేది : 24-1-2022
అధికారిక వెబ్ సైట్ : nhidcl.com