NHIDCL లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హైవే అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్హెచ్ఐడీసీఎల్
ఉద్యోగం : మేనేజర్, జనరల్ మేనేజర్
విద్యార్హత : డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్
జీతం : 15600-67000 నెలకు
ఖాళీలు : 51
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 1-9-2022
చివరి తేది : 22-9-2022
అధికారిక వెబ్ సైట్ : nhidcl.com