NHM AP లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : నేషనల్ హెల్త్ మిషన్, ఏపీ
ఉద్యోగం : స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్
విద్యార్హత : పదో తరగతి, బీఎస్సీ, జీఎన్ఎమ్, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఎంహెచ్ఏ.
జీతం: రూ.12,000 నుంచి రూ.1,10,000 నెలకు
ఖాళీలు : 858
పని చేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 30-8-2021
చివరి తేది : 15-9-2021
అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in.