NHM AP లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : నేషనల్ హెల్త్ మిషన్, ఏపీ
ఉద్యోగం : సివిల్ అసిస్టెంట్ సర్జన్
విద్యార్హత : ఎంబీబీఎస్
ఖాళీలు : 44
జీతం : నిబంధనల ప్రకారం.
వయసు : 42 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : విజయవాడ , ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 10-9-2021
చివరి తేది : 24-9-2021
అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in
అడ్రస్ : The Director of Public Health & Family Welfare, Himagna Towers, 3rd Floor, Saipuram Colony, One Centre, Gollapudi, Vijayawada. Andhra Pradesh, PIN: 521 225