NHM East Godavari లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హెల్త్ మిషన్, ఈస్ట్ గోదావరి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్హెచ్ఎమ్, ఈస్ట్ గోదావరి.
ఉద్యోగం : మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్.
విద్యార్హత : 12వ తరగతి, డిప్లొమ, బీఎస్సీ, డిగ్రీ, ఎంఎస్సీ, ఎంపీహెచ్ఏ, ఎంబీబీఎస్.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 8
పనిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావరి, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
అడ్రస్ : the DM&HO Office, Kakinada
దరఖాస్తు స్వీకరణ తేది : 26-3-2022
చివరి తేది : 29-3-2022
అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in