ఎన్ హెచ్ఆర్సీఎల్ లో జాబ్స్
1 min readపల్లెవెలుగు వెబ్: నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఎన్ హెచ్ఆర్ సీఎల్ న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తుంది.
సంస్థ: ఎన్ హెచ్ ఆర్ సి ఎల్
ఉద్యోగం: అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ మేనేజర్.
ఖాళీలు: 07
విభాగాలు: లీగల్, కార్పొరేట్ కమ్యూనికేషన్, కార్పొరేట్ అఫైర్స్, ఫైనాన్స్, స్ట్రక్చర్ అండ్ ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్ వైర్ ప్రివెన్షన్.
విద్యార్హత: పోస్టును అనుసరించి లా డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమ, ఎంబీఏ, ఐసీఎస్ఐ పాస్ అయి ఉండాలి. పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ద్వార ఎంపిక.
దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్ లైన్
ఈమెయిల్ ఐడీ: [email protected]
అడ్రస్: general manager(hr),
national high speed rail corporation limited,
asia bhavan,
road-205,
sector-9 dwaraka,
new delhi- 110077
దరఖాస్తు చివరి తేది: 10-6-2021