PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIABలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిషికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎన్ఐఏబి
ఉద్యోగం : సైంటిస్ట్, సీనియ‌ర్ మేనేజ‌ర్
విద్యార్హత : పీజీ, ఎంబీఏ, పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీ
ఖాళీలు : 4
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
వ‌య‌సు : 35 నుంచి 58 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, ఉమ‌న్ – 500
అన్ రిజ‌ర్వ్డ్ – 1000
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 21-10-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 22-11-2021
అధికారిక వెబ్ సైట్ : niab.org.in

About Author