PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIAB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాల‌జి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఏబి

ఉద్యోగం : రీస‌ర్చ్ అసోసియేట్

విద్యార్హ‌త : ఎంఈ, ఎంటెక్, ఎంవీఎస్సీ, ఎంఫార్మా, పీహెచ్డీ, ఎండీ,ఎంఎస్.

జీతం : 47,000 నెలకు

ఖాళీలు : పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ,

దరఖాస్తు స్వీకరణ తేది : 10-2-2022

చివరి తేది : 25-2-2022

అధికారిక వెబ్ సైట్ : niab.org.in

About Author