PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NICSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఫ‌ర్ కెరీర్ స‌ర్వీసెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐసీఎస్

ఉద్యోగం : య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్.

విద్యార్హ‌త : డిగ్రీ, బీఏ, బీటెక్, బీఈ,బీఈడీ.

జీతం : 50,000 నెల‌కు

ఖాళీలు : 112

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-3-2022

చివరి తేది : 12-4-2022

అధికారిక వెబ్ సైట్ : labour.gov.in

About Author