PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NICS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఫ‌ర్ కెరీర్ స‌ర్వీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐసీఎస్

ఉద్యోగం : య‌ంగ్ ప్రొఫెష‌నల్

విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్, బీఈడీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 50000 నెలకు

ఖాళీలు : 130

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 8-6-2022

చివ‌రి తేది : 22-6-2022

అధికారిక వెబ్ సైట్ : labour.gov.in

About Author